మద్యం విక్రయాలు జరపొద్దు..!

మద్యం విక్రయాలు జరపొద్దు..! – రాజీవ్, ఇందిరమ్మ కాలనీలో నిషేధం – తీర్మానం చేసినా కౌన్సిలర్ జావిద్ – పలు దుకాణదారులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమంగా మద్యం నిల్వలు ఉంచుకొని విక్రయాలు జరపరాదని తాండూరు పట్టణం 8వ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ జావిద్ అన్నారు. తన వార్డులో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. శనివారం వార్డులోని రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనిలో కిరాణా దుకాణాలు, వివిధ వ్యాపారుల వద్దకు … Continue reading మద్యం విక్రయాలు జరపొద్దు..!