నిందితురాలి ఆత్మహత్యాయత్నం..!

నిందితురాలి ఆత్మహత్యాయత్నం..! – కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో ఘటన – మోయినబాద్‌ హత్యల కేసులో విచారిస్తుండగా ఘాతుకం తాండూరు, దర్శిని ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబేగం ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. పోలీస్టేషన్‌లో విచారిస్తుండగా బాతురూంకని వచ్చి సూసైడ్‌కు యత్నించింది. ఈ ఘటన ఆదివారం కలకలం రేపింది. మోయినాబాద్‌ తోల్కట్ట ఫాం హౌస్‌ వద్ద ఆబేదాబేగం, మహబూబాబీ.. తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీలో ఉండే దంపతులు కరీమాబేగం, రెహమాన్, వీరి … Continue reading నిందితురాలి ఆత్మహత్యాయత్నం..!