తాండూరులో మరో ఫోక్సో కేసు

తాండూరులో మరో ఫోక్సో కేసు – ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకున్న యువకుడు – పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం – పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పోలీస్టేషన్ పరిధిలో మరో ఫోక్సో కేసు నమోదయ్యింది. బాలికను కిడ్నాప్ చేసి.. అసభ్యంగా ప్రవర్తించిన యూపి యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యువకుడు బాలికను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన యువకుడిపై … Continue reading తాండూరులో మరో ఫోక్సో కేసు