ఎమ్మెల్యేగారు ఎంసీహెచ్‌పై దృష్టి సారించండి

ఎమ్మెల్యేగారు ఎంసీహెచ్‌పై దృష్టి సారించండి – వైద్య సేవల్లో వైద్యుల నిర్లక్ష్యం – వారి ప్రైవేటు ఆసుపత్రులకే ప్రాధాన్యం – మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)పై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టి సారించాలని రాజీవ్ కాలనీ మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ అన్నారు. సోమవారం ఎంసీహెచ్‌ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ వైద్యులు పేదలకు వైద్య సేవలు … Continue reading ఎమ్మెల్యేగారు ఎంసీహెచ్‌పై దృష్టి సారించండి