ఇందిరమ్మ కాలనీలో కట్టడి.. ముట్టడి..!
ఇందిరమ్మ కాలనీలో కట్టడి.. ముట్టడి..! – తెల్లవారు జామున పోలీసుల కార్డెన్ సెర్చ్ – పరిశీలించిన తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య – బైకులు, ఆటోలు సీజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు కట్టడి, ముట్టడి చేపట్టారు. బుధవారం తెల్లవారు జామున పోలీసులు కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు కాలనీలోని … Continue reading ఇందిరమ్మ కాలనీలో కట్టడి.. ముట్టడి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed