ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక – అధ్యక్షులుగా కట్కం వీరేందర్, కార్యదర్శిగా దర్మిది ప్రభు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఇటీవల 2026-28 సంవత్సరానికి గాను ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో 15 మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు. వారిలో దివంగత నాగారం నర్సింలు పేరుతో కూడిన ప్యానల్‌లోని డైరెక్టర్లు అత్యధికంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ … Continue reading ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక