అక్రమంగా ఇసుక రవాణా

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్‌ను పట్టుకున్న పోలీసులు – వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను యాలాల పోలీసులు పట్టుకున్నారు. యాలాల ఎస్ఐ ఎస్ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోకట్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ట్రాక్టర్ … Continue reading అక్రమంగా ఇసుక రవాణా