ముగ్గురు పేకాట రాయుళ్ల అరెస్టు

ముగ్గురు పేకాట రాయుళ్ల అరెస్టు – యాలాల మండలంలో ఘటన – కేసు నమోదు చేసిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురుని యాలాల పోలీసులు అరెస్టు చేశారు. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం శివారులో ఫర్దేకుంట వద్ద ముగ్గురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ విఠల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని … Continue reading ముగ్గురు పేకాట రాయుళ్ల అరెస్టు