ఫించన్ల దరఖాస్తుల్లో ఆందోళన వద్దు

ఫించన్ల దరఖాస్తుల్లో ఆందోళన వద్దు – దరఖాస్తు దారులు తమను సంప్రదించండి – మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫించన్ల విషయంలో దరఖాస్తు దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని తాండూరు మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఈ నెల 25తో ఫించన్ల దరఖాస్తుల గడువు ముగుస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ ప్రచారాన్ని ఎవ్వరు నమ్మరాదని సూచించారు. అధికారికంగా ప్రభుత్వం … Continue reading ఫించన్ల దరఖాస్తుల్లో ఆందోళన వద్దు