రైతులను ఆదుకుంటాం..!

రైతులను ఆదుకుంటాం..! – తడిసిన ధాన్యం కొనుగోలుకు సిద్దం – మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి దృష్టికి రైతుల సమస్యలు – వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డితో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాండూరు నియోజకవర్గంలోని … Continue reading రైతులను ఆదుకుంటాం..!