ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం – 22 ఏండ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు – చదువుకున్న పాఠశాల తోడ్పాటుకు భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-04 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనo నిర్వహించారు. 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకోవడంతో అలనాటి మధురానుభూతులను గుర్తుచేసుకున్నారు. అప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు … Continue reading ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం