రోహిత్ రెడ్డి సస్పెన్షన్ అబద్దమా..?

రోహిత్ రెడ్డి సస్పెన్షన్ అబద్దమా..? – కేటీఆర్‌ మాటలకు విలువే లేదా – బీఆర్‌ఎస్‌ పార్టీ తీరు అయోమయం – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నుంచి రోహిత్ రెడ్డిని సస్పెండ్‌ చేయడం జరిగిందని కేటీఆర్ చెప్పిన మాటలు అబద్దమేనా..? అన్నట్లుగా పరిణాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు అన్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఎందుకు … Continue reading రోహిత్ రెడ్డి సస్పెన్షన్ అబద్దమా..?