కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు

కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు – మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు – బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు ఇబ్రహీం తాండూరు, దర్శిని ప్రతినిధి : కేటీఆర్‌ గురించి వాఖ్యలు చేసే అర్హత తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ యువనాయకులు ఇబ్రహీం అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్‌ విషయంలో కేటీఆర్ వాఖ్యలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ … Continue reading కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు