మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన అఫ్పూ(నయూం)
మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన అఫ్పూ(నయూం) – తాండూరు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి – ఎమ్మెల్యే నాయకత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తామని హామి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తాండూరుకు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు అఫ్పూ(నయూం) మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరులో జరుగుతున్న అభివృద్ధిని మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి అఫ్పూ(నయూం) తీసుకెళ్లారు. స్థానిక … Continue reading మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన అఫ్పూ(నయూం)
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed