వైభవంగా వరసిద్ది వినాయక దేవాలయ వార్షికోత్సవం

వైభవంగా వరసిద్ది వినాయక దేవాలయ వార్షికోత్సవం – ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చైర్ పర్సన్ దంపతులు – పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డిని సన్మానించిన దేవాలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లోని వరసిద్ది వినాయక దేవాలయ వార్షికోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. మంగళవారం దేవాలయ వార్షికోత్సవం సందర్బంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయంలో జరిగిన ప్రత్యేక హోమం కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, తాండూరు … Continue reading వైభవంగా వరసిద్ది వినాయక దేవాలయ వార్షికోత్సవం