తాండూరు ఎమ్మెల్యేకు సైబర్ వల..!

తాండూరు ఎమ్మెల్యేకు సైబర్ వల..! – ఫైనాన్స్‌ చీఫ్‌ సెక్రటరీని అంటూ ఫేక్ కాల్ – అప్రమత్తమైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సైబర్‌ నేరగాళ్లు ట్రాప్‌ చేసేందుకు యత్నించారు. తాను ఆర్థిక శాఖ ప్రభుత్వ చీప్‌ సెక్రటరీని అంటూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫేక్ కాల్ చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మంగళవారం ఓ ప్రకటనలో … Continue reading తాండూరు ఎమ్మెల్యేకు సైబర్ వల..!