పోలీస్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

పోలీస్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు – నిందితుడి పరారి ఘటనపై యాక్షన్ – ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ – మరో ఇద్దరిపై చర్యలకు అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ పోలీస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఉత్తర్వులు జారీ చేసినట్లు తాండూరు పట్టణ సీఐ బొంగు పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఢీల్లి ప్రాంతానికి చెందిన … Continue reading పోలీస్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు