మేకపై కొండ చిలువ దాడి..!

మేకపై కొండ చిలువ దాడి..! – కొట్టు మిట్టాడుతూ మేక మృతి – కొండ చిలువను కొట్టి చంపిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి: మేత మేస్తున్న మేకపై కాపు వేసిన కొండ చిలువ దాడి చేసింది. ఈ పెనుగులాటలో మేక మృత్యువాత పడింది. భయాందోళన చెందిన స్థానికులు కొండ చిలువను దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సంగెం … Continue reading మేకపై కొండ చిలువ దాడి..!