ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఉండొద్దు

ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఉండొద్దు – ఇతర స్టాక్ పాయింట్లకు చేరవేయాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేసి.. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండలంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా ధాన్యం నిల్వలపై అధికారులతో, మిల్లర్లు, ట్రాన్స్‌ఫోర్ట్ వాళ్లతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో ఏమైనా … Continue reading ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఉండొద్దు