పసి బాలుడిపై వీధి కుక్క వీరంగం

పసి బాలుడిపై వీధి కుక్క వీరంగం – దాడిలో తల్లికి కూడా గాయాలు – బెంబేలెత్తి పోతున్న స్థానిక ప్రజలు – తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆడుకుంటున్న పసిబాలుడిపై ఓ వీధి కుక్క వీరంగం చేసింది. బాలుడితో పాటు తల్లిపై కూడా ఎగబడి రక్కేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లిలో భయాందోళనకు గురి చేసింది. బుధవారం రాత్రి మల్‌రెడ్డిపల్లిలోని 1వ వార్డులో నాలుగేళ్ల బాలుడితో పాటు … Continue reading పసి బాలుడిపై వీధి కుక్క వీరంగం