పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి – తాండూరులో యూత్ కాంగ్రెస్ దర్నా – పాల్గొన్న నేతలు, కార్యకర్తలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్రం పెంచిన పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని తాండూరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద దర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర … Continue reading పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed