నాపరాతి ట్రాక్టర్ బొల్తా..! – కిందపడి యువకుడి దుర్మరణం – యాలాల రాస్నం వద్ద ఘటన – తాండూరు ఇందిరానగర్‌లో విషాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : నాపరాతి లోడ్‌తో వెళుతున్న ఓ ట్రాక్టర్ బొల్తాపడడంతో కిందపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన యాలాల మండలం రాస్నం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన బోడ శ్రీకాంత్(19) శుక్రవారం … Continue reading నాపరాతి ట్రాక్టర్ బొల్తా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed