మున్సిపల్ కమీషనర్ బదిలీ..!

మున్సిపల్ కమీషనర్ బదిలీ..! – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – కొత్త కమిషనర్‌ నియామకంపై నోక్లారిటీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖలో 90 మంది బదిలీల పక్రియను చేపట్టింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు చేసింది. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ కమీషనర్‌ను బదిలీ చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి … Continue reading మున్సిపల్ కమీషనర్ బదిలీ..!