ధాన్యం ఇబ్బందుల పరిష్కారానికి చొరవ చూపండి
ధాన్యం ఇబ్బందుల పరిష్కారానికి చొరవ చూపండి – వైద్య ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తే మేలు – వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఇందిరమ్మ ఇళ్లపై స్పెషల్ సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో ధాన్యం రైతులకు ఇబ్బందులు రాకుండా పరిష్కారానికి చొరవ చూపాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దీపక్ తివారి … Continue reading ధాన్యం ఇబ్బందుల పరిష్కారానికి చొరవ చూపండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed