ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించాలి

ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించాలి – ఎన్నికల మెనిఫోస్టో హామిలను నెరవేర్చాలి – తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులు డా.పిడమర్తి రవి – తాండూరులో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించి.. ఎన్నికల మెనిఫోస్టో హామిలను నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు, ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు … Continue reading ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించాలి