ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం – బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాండూరులో ఘనంగా జరిగాయి. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. తాండూరులోని పైలెట్ రోహిత్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ … Continue reading ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం