సర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర – అర్హులకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ దృష్టి – నియోజకవర్గ కన్వీనర్‌గా కరణం పురుషోత్తం రావు నియామకం – మీడియా ముందు ప్రకటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్)తో ఓట్ల తొలగింపుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటర్ల ప్రక్షాళన పేరుతో … Continue reading సర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed