గిన్నిస్‌ రికార్డ్స్‌లో తాండూరు అమ్మాయికి చోటు

గిన్నిస్‌ రికార్డ్స్‌లో తాండూరు అమ్మాయికి చోటు – కీబోర్డు వాయిద్యంలో ఘనత – ప్రశస్థకు వెలువెత్తిన ప్రశంసలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన అమ్మాయికి గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కింది. ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధుల పర్యవేక్షణలో నిర్వహించిన బృహత్తర సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన రెండు వేల మంది కీబోర్డు వాయిద్యకారులు గంట పాటు నిరంతరాయంగా … Continue reading గిన్నిస్‌ రికార్డ్స్‌లో తాండూరు అమ్మాయికి చోటు