మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి

మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి – పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి – ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉంటా – తాండూరు కొత్త కమీషనర్ పి. రాకేష్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ ను మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తానని కొత్త కమీషనర్ పి. రాకేష్ రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపల్ కమీషనర్ గా బుధవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కమీషనర్ మధుసూదన్ రెడ్డి బదిలీపై సైబరాబాద్ కార్పొరేషన్ కు వెళ్ళారు. … Continue reading మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి