పెండింగ్‌ కేసుల పురోగతిపై దృష్టి

పెండింగ్‌ కేసుల పురోగతిపై దృష్టి – ప్రతి రికార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి – ప్రజలకు సత్వర న్యాయం అందించేలా చర్యలు చేపట్టాలి – టెక్నాలజీని పెంచి రాత్రి గస్తీని కొనసాగించాలి – వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా – తాండూరు పోలీస్టేషన్‌లో తనిఖీ, రికార్డుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీస్టేషన్‌లో పెండింగ్‌ కేసుల్లో పురోగతిని సాధించేలా దృష్టిసారించాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశించారు. బుధవారం తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్‌ను … Continue reading పెండింగ్‌ కేసుల పురోగతిపై దృష్టి