గల్లంతైన రహమత్‌ డెడ్‌ బాడీ లభ్యం

గల్లంతైన రహమత్‌ డెడ్‌ బాడీ లభ్యం – రెస్క్యూటీంతో కలిసి వెలికి తీసిన పోలీసులు – కుటుంబాన్ని పరామర్శించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నానదిలో గల్లంతైన రహమత్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రెస్క్యూ టీంతో కలిసి పోలీసులు డెడ్‌ బాడీని వెలికి తీశారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన మోయిజ్‌(28), సంగారెడ్డి జిల్లా బస్తాపూర్ ప్రాంతానికి చెందిన అతని బందువు రహమత్‌ … Continue reading గల్లంతైన రహమత్‌ డెడ్‌ బాడీ లభ్యం