తిందామంటే.. ఇదేం ‘దుర్గ’తి..! – హోటల్‌లో మున్సిపల్ అధికారుల తనిఖీలు – నాసిరకం ఆహార పదార్థాలు స్వాదీనం – నిర్వహాకులకు నోటీసులు జారీ తాండూరు, దర్శిని ప్రతినిధి : రుచిగా తిందామని హోటల్‌కు వెళితే.. దుర్గంధమైన ఆహార పదార్థాలు దర్శనమిచ్చే సంఘటనలు ఎదురవుతున్నాయి. తాజాగా తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు మార్గంలోని దుర్గా బార్ అండ్ రెస్టారంట్ హోటల్‌లో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఈ హోటల్‌లో నాసిరకం ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారని సామాజిక మాద్యమాలలో … Continue reading తిందామంటే.. ఇదేం ‘దుర్గ’తి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed