స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు బీఎస్‌ఆర్ శుభాకాంక్షలు

స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు బీఎస్‌ఆర్ శుభాకాంక్షలు – ఇంటికి వెళ్లి విసెస్ చెప్పిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన సభ అధ్యక్షులు, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ, సీనీయర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌ జన్మదినోత్సవం సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు పూలే బొకేను అందించి.. … Continue reading స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు బీఎస్‌ఆర్ శుభాకాంక్షలు