తాండూరులో భారీ వర్షం

తాండూరులో భారీ వర్షం – డీసీఎంఎస్‌లో తడిసిన ధాన్యం – హైదరాబాద్ రోడ్డు మార్గంలో విరిగిన చెట్లు – పొంగిపొర్లిన మురుగు కాలువలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత వర్షం ప్రారంభమయ్యింది. దాదాపు అరగంట వరకు వర్షం కురిసింది. గాలి వానతో కురిసిన వర్షంతో పట్టణంలోని కాలనీలు తడిసిపోయాయి. ఎదురు గాలులతో పడిన వర్షం వల్ల నేరుగా ఇండ్లలోకి వర్షపు చినుకులు దంచికొట్టాయి. భారీ వర్షంతో … Continue reading తాండూరులో భారీ వర్షం