సర్ శిక్షణ శిబిరం నిర్వహణలో మార్పు
సర్ శిక్షణ శిబిరం నిర్వహణలో మార్పు – 9వ తేదికి మార్చినట్లు కన్వీనర్ కేపీఆర్ వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 7న తాండూరులో నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన జాతీయ ఓటర్ల సమగ్ర సవరణ(సర్) శిక్షణ శిబిరం నిర్వహణలో మార్పు జరిగినట్లు సర్ తాండూరు నియోజకవర్గ కన్వీనర్, టీపీసీసీ ప్రచార సమన్వకర్త కరణం పురుషోత్తం రావు తెలిపారు. ఓటర్ల సవరణలో అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూడడంతో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్ కార్యక్రమంపై … Continue reading సర్ శిక్షణ శిబిరం నిర్వహణలో మార్పు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed