సెలవులు పొడగింపు..!

సెలవులు పొడగింపు..! – ఆలస్యంగా స్కూళ్ల పునఃప్రారంభం – ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు పొడగించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి వేసవి సెలవులు ముగిసి.. ఈనెల 12వ తేది నాటికి పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉంది. కాని పాఠశాలలను ఈనెల 12వ తేదీకి బదులు 15న పునః ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం … Continue reading సెలవులు పొడగింపు..!