ఎరువుల అధిక ధరలపై ఉక్కుపాదం వేయండి

ఎరువుల అధిక ధరలపై ఉక్కుపాదం వేయండి – ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేయించండి – డీలర్ల లైసెన్స్‌ల రద్దుకు చర్యలు తీసుకోండి – జిల్లా కలెక్టర్‌తో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులకు అధిక ధరలకు ఎరువుల విక్రయాలు చేపట్టకుండా ఉక్కుపాదం వేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. ఫర్టిలైజర్ షాపుల యజమానులు రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని, వెంటనే తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే … Continue reading ఎరువుల అధిక ధరలపై ఉక్కుపాదం వేయండి