పోలీసు కానిస్టేబుళ్లపై వేటు..!

పోలీసు కానిస్టేబుళ్లపై వేటు..! – జంట హత్య కేసుల నిందితురాలి పట్ల నిర్లక్ష్యం – ఠాణాలో ఆత్మహత్యాయత్నఘటనపై చర్యలు – సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లపై శాఖ పరమైన వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందో వివరాళ్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ … Continue reading పోలీసు కానిస్టేబుళ్లపై వేటు..!