పిడుగు పడే చోటు చెప్పేస్తుంది..!

పిడుగు పడే చోటు చెప్పేస్తుంది..! – ఎంతదూరంలో పడుతుందో చూపిస్తుంది – ఎలా అప్రమత్తం చేస్తుందో తెలుసా – అందుబాటులో ప్ర‌త్యేక యాప్‌ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వ‌ర్షాకాలం మొదలవుతోంది. వర్షాలతో పాటు పిడుగులు పడి ప్రమాదాలు జరిగే సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని తలుచుకుంటేనే భయాందోళన చెందాల్సిందే. పిడుగు పడే చోటు ముందే తెలిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి పిడుగు ప్రమాదాలను గుర్తించే యాప్‌లను అందుబాటులో … Continue reading పిడుగు పడే చోటు చెప్పేస్తుంది..!