మృత్యు ట్రాక్టర్..! – వేగంగా వస్తూ బైకుకు ఢీ – ఒకరి మృతి, మరోకరికి గాయాలు – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : అతివేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ వ్యక్తి పాలిట మృత్యు వాహనంగా మారింది. బైకుపై వెళుతున్న వారిని ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సీసీఐ కాలనీకి చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి వికాట్ సాగర్ … Continue reading మృత్యు ట్రాక్టర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed