బుయ్యని.. క్రీడా సేవా స్పూర్తి..!

బుయ్యని.. క్రీడా సేవా స్పూర్తి..! – ఇంటర్నేషనల్ క్రీడాకారునికి ఆర్థిక చేయూత – గాజీపూర్ యువకుడికి శ్రీనివాస్‌ రెడ్డి అభినందన – అండగా ఉంటామని భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామీణ ప్రాంత క్రీడాకారుడికి ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూతను అందించి క్రీడాకారుల పట్ల తనకున్న క్రీడా సేవా స్పూర్తిని చాటుకున్నారు. ఎలాంటి సాయమైన అందించేందుకు అండగా ఉంటామని క్రీడాకారునికి భరోసా అందించి ఉత్సహాం నింపారు. వివరాల్లోకి వెళితే..పెద్దేముల్ మండలం గాజీపూర్ … Continue reading బుయ్యని.. క్రీడా సేవా స్పూర్తి..!