కాలనీలపై కనువిప్పు కలిగెదెప్పుడు..?

కాలనీలపై కనువిప్పు కలిగెదెప్పుడు..? – మూడేళ్లయినా రోడ్లు వేయని ప్రభుత్వం – మాటలకే పరిమితమైన ఎమ్మెల్యే – సొంత ఖర్చులతో రోడ్లపై గుంతల పూడిక – రాజీవ్‌ కాలనీ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు ఎప్పుడు కలుగుతుందో అంటూ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ ఆవేధన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలలోని … Continue reading కాలనీలపై కనువిప్పు కలిగెదెప్పుడు..?