కరీమాబేగం మృతి..!

కరీమాబేగం మృతి..! – జంట హత్యల కేసులో నిందితురాలు – ఠాణాలో ఆత్మహత్యాయత్నం – చికిత్స పొందుతూ కన్నుమూత తాండూరు, దర్శిని ప్రతినిధి : మోయినాబాద్‌ ఫాం హౌస్ జంట హత్యల కేసులోని నిందితురాలు కరీమాభేగం మృతి చెందింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బందువులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన తాండూరు జంట మహిళల దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమా బేగం … Continue reading కరీమాబేగం మృతి..!