ఘనంగా కన్యా పాఠశాల పునః ప్రారంభం

ఘనంగా కన్యా పాఠశాల పునః ప్రారంభం – పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – పాఠశాల పూర్వ వైభవం కోసం తోడ్పాటుకు కృషి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కన్యా పాఠశాల పునఃప్రారంభం ఘనంగా జరిగింది. గురువారం పాఠశాల పునఃప్రారంభోత్సవానికి మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్‌రెడ్డి హాజరయ్యారు. వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, పాఠశాల కమిటి సభ్యులతో కలిసి పాఠశాలను పునఃప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ … Continue reading ఘనంగా కన్యా పాఠశాల పునః ప్రారంభం