ఢీకొట్టింది బైక్.. దెబ్బతిన్నది భవిష్యత్తు..!

ఢీకొట్టింది బైక్.. దెబ్బతిన్నది భవిష్యత్తు..! – ప్రమాదాన్ని హత్యాయత్నగా మలిచిన పోలీసులు – విచారణ పూర్తికాకముందే రిమాండ్‌ కు – ఉద్యోగ అవకాశం కోల్పోయిన యువకుడు – పెద్దేముల్ పోలీసుల తీరుపై ఎస్పీకి తండ్రి ఫిర్యాదు పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఒక సాధారణ రోడ్డు ప్రమాదం ఓ యువకుడి జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో సరైన విచారణ లేకుండానే హత్యాయత్నం కేసు నమోదు చేసి … Continue reading ఢీకొట్టింది బైక్.. దెబ్బతిన్నది భవిష్యత్తు..!