సర్కారు బడులకు మహర్థశ..!

సర్కారు బడులకు మహర్థశ..! – పాఠశాలల ప్రహారిలకు రూ. 2.56 కోట్లు మంజూరు – ప్రకటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని సర్కారు బడులకు మహర్ధశ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రహారిల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు ఆదివారం చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండలాలతో పాటు కోట్‌పల్లి మండలంలోని … Continue reading సర్కారు బడులకు మహర్థశ..!