ఏండ్లుగా.. పాగా..!

ఏండ్లుగా.. పాగా..! – ఇంటెలిజెన్స్‌లో లేని ట్రాన్స్‌ఫర్లు – ప్రభుత్వాలు మారిన మారని సిబ్బంది – కొత్త నియామకాలపై ఊసెత్తని యంత్రాంగం – రోజు రోజుకు పెరుగుతున్న విమర్శలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసు శాఖ అత్యంత కీలక విభాగమైన ఇంటెలిజెన్స్‌ విభాగంపై తాండూరు సబ్‌ డివిజన్‌లో తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. గత పదేళ్లుగా ఇక్కడి విభాగంలో అధికారులు, సిబ్బంది విధుల్లో మార్పులు జరగకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 ఏండ్లు … Continue reading ఏండ్లుగా.. పాగా..!