మిస్టరీగా.. మహిళ మిస్సింగ్..!

మిస్టరీగా.. మహిళ మిస్సింగ్..! – కూలీ పనులకు వెళ్లి అదృశ్యం – వారం అయినా తెలియని జాడ – బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : దినసరి కూలీగా పనిచేసే మిస్టరీగా మిస్సింగ్ అయ్యింది. వారం క్రితం కూలీ పనులకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. ఈ సంఘటన బషీరాబాద్‌ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంభీకులు, బషీరాబాద్‌ ఎస్ఐ విఠల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామానికి చెందిన ఏనుముల మహేశ్వరి(32) … Continue reading మిస్టరీగా.. మహిళ మిస్సింగ్..!