తాండూరులో భారీ వర్షం

తాండూరులో భారీ వర్షం – ఎంసీహెచ్‌ ఆసుపత్రి వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం – యాలాలలో ఈదురు గాలులు, విరిగిన చెట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో సోమవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత వర్షం ప్రారంభమయ్యింది. దాదాపు అరగంట వరకు వర్షం కురిసింది. గాలి వానతో కురిసిన వర్షంతో పట్టణంలోని కాలనీలు తడిసిపోయాయి. ఈదురు గాలులతో పడిన వర్షం వల్ల నేరుగా ఇండ్లలోకి వర్షపు చినుకులు దంచికొట్టాయి. భారీ వర్షంతో పట్టణంలోని మురుగుగ … Continue reading తాండూరులో భారీ వర్షం