ఉపాధ్యాయుడిను ఢీ కొట్టిన ట్రాక్టర్..!

ఉపాధ్యాయుడిను ఢీ కొట్టిన ట్రాక్టర్..! – గాయాల పాలైన టీచర్, ఆసుపత్రికి తరలింపు – ఢీ కొట్టింది ఇసుక ట్రాక్టరే అన్న స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : విధులకు వెళుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బైకును వెనుక నుంచి ఓ ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బాధిత ఉపాధ్యాయుడు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలో నివాసం ఉంటున్న బాలు యాలాల … Continue reading ఉపాధ్యాయుడిను ఢీ కొట్టిన ట్రాక్టర్..!